ప్రభా ఆత్రే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 13 సెప్టెంబరు 1932 → 1932 సెప్టెంబరు 13, ను → ను (2), మండల్ → మండల using AWB
పంక్తి 13:
}}
 
'''ప్రభా ఆత్రే''' (జననం 131932 సెప్టెంబరు 193213) ఒక కిరాణా ఘరానాకు చెందిన ఒక [[హిందుస్తానీ సంగీతము|హిందుస్తానీ]] గాయని.
 
==ప్రారంభ జీవితం మరియు నేపథ్యం==
ఈమె [[పూణే]] నగరంలో అదాసాహెబ్, ఇందిరాబాయి ఆత్రే దంపతులకు జన్మించింది. బాల్యంలో ఈమె మరియు ఈమె సోదరి ఉషలకు [[సంగీతము|సంగీతం]] పట్ల ఆసక్తి ఉండేది కానీ ఇద్దరూ సంగీతాన్ని వృత్తిగా స్వీకరించాలని భావించలేదు. ఈమె 8 యేళ్ల వయసులో ఈమె తల్లి ఇందిరాబాయి అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆమెకు ఎవరో శాస్త్రీయ సంగీతం ద్వారా ఆ రుగ్మతలను తొలగించవచ్చని ఇచ్చిన సలహాను పాటించి కొంత సంగీతాన్ని నేర్చుకున్నది. ఆ సంగీత పాఠాలను విని ఈమెకు శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది.
 
ఈమె శాస్త్రీయ సంగీత శిక్షణ గురుకుల పద్ధతిలో నడిచింది. ఈమె ప్రారంభంలో విజయ్ కరందీకర్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. ఆ తర్వాత సురేష్ బాబు మానె, హీరాబాయి బరోడేకర్ ల వద్ద ప్రత్యేక శిక్షణను పొందింది. ఈమెపై ఆమీర్ ఖాన్, బడే గులామ్‌ అలీఖాన్ ల ప్రభావం ఉంది.
పంక్తి 27:
* ఫెర్గూసన్ కాలేజి, పూనే విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి.
* లా కాలేజి, పూనే విశ్వవిద్యాలయం నుండి బి.ఎల్.
* గంధర్వ మహావిద్యాలయా మండల్మండలం నుండి సంగీత్ అలాంకార్ (మాస్టర్ ఆఫ్ మ్యూజిక్)
* డాక్టర్ ఆఫ్ మ్యూజిక్
* ట్రినిటీ కాలేజి ఆఫ్ మ్యూజిక్, లండన్ నుండి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ గ్రేడ్ -4
* ఉత్తర భారత శాస్త్రీయ గాత్ర సంగీతంలో కిరణా ఘరానా నుండీనుండి సురేష్ బాబు మానె, హీరాబాయి బరోడేకర్‌ల వద్ద శిక్షణ
 
==వృత్తి==
ప్రభా ఆత్రే తొలి రోజులలో మరాఠీ నాటకాలలో పాటలు పాడే పాత్రలను ధరించింది. ప్రస్తుతం ఈమె దేశంలోని కిరాణా ఘరానాకు చెందిన అనుభవజ్ఞులైన [[గాయకులు|గాయకు]]<nowiki/>లలో మొదటి వరసలో ఉంది. ఈమె మొదటి ఎల్.పి.రికార్డు "మరు బిహాగ్" ఈమెపై ఆమిర్‌ఖాన్ యొక్క ప్రభావాన్ని స్పష్టంగా తెలుపుతుంది.
భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఈమె పాత్ర ఎన్నదగినది. ఈమెకు ఖయాల్, టుమ్రీ, [[గజల్]], దాద్రా, గీత్, నాట్య సంగీత్ మొదలైన ప్రక్రియలలో ప్రవేశం ఉంది. ఈమె 1969 నుండి విద్యార్థులకు సంగీత శిక్షణను ఇస్తున్నది.
 
పంక్తి 53:
==స్వరకల్పనలు==
* ఈమె స్వయంగా అపూర్వ కళ్యాణ్, దర్బారీ కౌశ్, పత్‌దీప్ - మల్హర్, శివ్ కాళి, తిలంగ్-భైరవ్, రవి భైరవ్, మధుర్ కౌశ్ వంటి రాగాలను సృష్టించింది.
* "నృత్యప్రభ" అనే నృత్యరూపకానికి సంగీతాన్ని సమకూర్చింది.
* నెదర్‌ల్యాండ్ కు చెందిన సుసానె అబ్యూల్ జాజ్ సంగీతానికి స్వరకల్పన చేసింది.
* పలు సంగీత నాటకాలకు స్వరకల్పన చేసింది.
పంక్తి 65:
* ఈమె నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, కెనడా, కాలిఫోర్నియాలలోని పలు విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసింది.
* [[ముంబై]]లోని ఎస్.ఎన్.డి.టి. మహిళావిశ్వవిద్యాలయం సంగీత శాఖకు అధిపతిగా, ప్రొఫెసర్‌గా పనిచేసింది.
* 1992 ప్రాంతాలలో ఈమె "పండిట్ సురేష్ బాబు మానె & హీరాబాయి బరోడేకర్ సంగీత సమ్మేళనం" ను ఆరంభించింది. ప్రతియేటా డిసెంబరు నెలలో ఈ సంగీతోత్సవం ముంబై నగరంలో జరుగుతుంది.
* 1981 నుండి "స్వరశ్రీ రికార్డింగ్ కంపెనీ"కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నది.
* 1984లో కేంద్ర ఫిలిమ్ సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యురాలు.
* గత 22 సంవత్సరాలుగా పూణేలో పేరు పొందిన గాన్ వర్ధన్ అనే సంస్థకు అధ్యక్షురాలు.
* ఈమె 2000లో "డాక్టర్ ప్రభా ఆత్రే ఫౌండేషన్" ను స్థాపించింది.
* ఈమె పూణేలో స్వరమయి గురుకులాన్ని స్థాపించి సాంప్రదాయ పద్దతులలోపద్ధతులలో సంగీత శిక్షణను ఇస్తున్నది.
 
==పురస్కారాలు==
పంక్తి 100:
* [http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php List of Padma Bhushan recipients]. Retrieved 2009-06-28.
 
[[Categoryవర్గం:1932 జననాలు]]
[[Categoryవర్గం:హిందుస్థానీ సంగీత గాయకులు]]
[[Categoryవర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[Categoryవర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[Categoryవర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]]
[[Categoryవర్గం:భారతీయ సంగీతకారులు]]
[[Categoryవర్గం:భారతీయ మహిళా గాయకులు]]
[[Categoryవర్గం:మహారాష్ట్ర ప్రముఖులు]]
[[Categoryవర్గం:మహిళా విద్యావేత్తలు]]
[[వర్గం:మరాఠీ ప్రజలు]]
[[వర్గం:కిరాణా ఘరానా]]
"https://te.wikipedia.org/wiki/ప్రభా_ఆత్రే" నుండి వెలికితీశారు