వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్ (2), నవంబర్ → నవంబరు (3), లు ద్వారా → ల ద్ using AWB
చి →‎వలసదారుల నివాసాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి using AWB
పంక్తి 97:
 
=== వలసదారుల నివాసాలు ===
తరువాత రహదారులు గుండలూరు మీదుగా కర్నాటకరాష్ట్రానికి చెందిన [[మైసూర్]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రానికి చెందిన [[ఊటీ]] వరకు పొడిగించబడింది.తరువాత కేరళరాష్ట్రం అంతటి నుండీనుండి ప్రజలు వయనాడుకు వలసవచ్చి వాణిజ్యపంటలను అభివృద్ధి చేసారు. [[1956]]లో [[కేరళ]] రాష్ట్రం అవతరించిన తరువాత వయనాడు జిల్లా [[కణ్ణుర్]] జిల్లాలో భాగంగా మారింది. తరువాత దక్షిణ వయనాడు ప్రాంతం [[కోళికోడ్]] జిల్లాలో భాగంగా మారింది.వయనాడు ప్రాంత కోరికను మన్నించి వయనాడు అభివృద్ధి కొరకు ఉత్తర వయనాడు మరియు దక్షిణ వయనాడు ప్రాంతాలను విభజించి వయనాడు జిల్లాగా రూపొందించారు.[[1980]] నవంబరు 1 నుండి కేరళరాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా ఉనికిలోకి వచ్చింది.<ref name="wayanad">{{cite web|url=http://wayanad.nic.in/history.htm|title=Official Web Site of Wayanad District|publisher=ayanad.nic.in|accessdate=2014-01-29}}</ref> జిల్లాలో వ్యతిరి, మనంతవాడి మరియు సుల్తాన్ బతెరి తాలూకాలు ఉన్నాయి.
 
[[File:Wayanad lake.jpg|thumb|left|800px|[[Pookkode Lake]]]]
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు