మండలాధ్యక్షులు: కూర్పుల మధ్య తేడాలు

630 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
విజయ కుమార్ జి (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB...
చి (విజయ కుమార్ జి (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB...)
[[File:MPTC Members at Mandal Parishad Office YVSREDDY.JPG|thumb|ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు]]
ఒక [[మండలం]] పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC - Mandal Parishad Territorial Constituencies) నుండి ఎన్నుకోబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగాను, మరొకరుని ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకుంటారు.
 
గుండేమడుగుల విజయ కుమార్ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సబ్యులు గా కొనసాగుతున్నారు.
 
==మండల పరిషత్ అధ్యక్షుని విధులు - బాధ్యతలు==
* సమావేశ సమయములో మొత్తం సభ్యులను లెక్కించేటప్పుడు, ఖాళీగా వున్న సభ్యుల స్థానాలను వదిలేసి, అధ్యుక్షుని కలుపుకొని అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికై జరుగు ఎన్నికలలో ఓటు వేయుటకు హక్కు గల సభ్యులనే లెక్కించాలి. సస్పెన్షన్ లో వున్న సభ్యులను కూడా లెక్కలోనికి తీసుకోవాలి.
* మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతులకు (2/3) తగ్గని సభ్యులు తీర్మానాన్ని సమర్ధిస్తే, ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని పదవి నుండి తొలగిస్తూ నోటిషికేషన్లు జారీ చేస్తుంది.
* ప్రస్థుతము అధ్యక్షలుగ ఇంద్ల స్రినివసులు కొనసాగుతున్నారు.
* గుండేమడుగుల విజయ కుమార్ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సబ్యులు గా కొనసాగుతున్నారు.
 
[[వర్గం:ప్రజా ప్రతినిధులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2163320" నుండి వెలికితీశారు