గొరవయ్యలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
 
=="గొరవయ్య" పదం==
గొరవయ్యలని కర్నూలు జిల్లాలో [[మదాసి కురువ]]లేదా [[కురువ]] అంటారు . గొరవయ్య శబ్దం [[గురువు]] శభ్ధ భవం కావచ్చు. కురువ వంశీయులు కావడంచేత కురువ>గురువ>గొరవ అనికూడా మారివుండవచ్చునని విమర్శకుల అభిప్రాయం. కురుబకురువ కులంలో పెద్దకుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ తప్పకుండా గొరవయ్యగా మారాల్సిందే. గొరవయ్యలకు సంబంధించిన చారిత్రక విశేషాలు ఎక్కువ తెలియవు కానీ అతి ప్రాచీన కాలం నుండే గొరవయ్యలు నృత్యం చేశారన్నది మాత్రం నిర్వివాదాంశం. 12వ శతాబ్దం నాటి వీర శైవారాధన గొరవయ్యల పుట్టుకకు కారణం కావచ్చు. వీరశైవ మత ప్రాబల్యంతో 12వ శతాబ్దం నాటి సాహిత్యం కూడా దేశీయతకు పట్టం కట్టింది. ఈ నేపథ్యంలోనే దేశీయ కళారూపాలు కూడా ప్రాచుర్యంలోనికి వచ్చాయి. [[పాల్కురికి సోమనాధుడు]] ఆ నాటి జానపద సాహిత్య కళారూపాలన్నింటిని తన రచనల్లో పేర్కోన్నాడు. శైవ మత ప్రచారం కోసం గొరవయ్యల వ్యవస్థ పుట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. ఇంక ఈ విషయమై చరిత్ర లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది.
 
==గొరవయ్యలకు సంభందించి పురాణ ఐతిహ్యం==
"https://te.wikipedia.org/wiki/గొరవయ్యలు" నుండి వెలికితీశారు