శాంతకుమారి: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
పంక్తి 13:
శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోదగా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ "చిరు చిరు నగవులు చిందే తండ్రి" అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు.
 
శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం [[ధర్మపత్ని]]. అందులో [[అక్కినేని నాగేశ్వరరావు]] విధ్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా చిన్న తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు. [[మాయలోకం]] సినిమాలో అక్కినేనికి ప్రక్క కథానాయికగా నటించిన శాంతకుమారి, [[జయభేరి]] సినిమాలో మరదలుగావదినగా నటించారు, [[అర్థాంగి]] సినిమాలోనైతే సవతి తల్లిగా నటించారు. [[ఎన్.టీ.ఆర్]] కు కూడా [[తల్లా పెళ్ళామా]] సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.
 
పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం.
 
సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె [[మంగళంపల్లి బాలమురళికృష్ణ]]పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.
 
==నటించిన సినిమాలు==
# [[మాయాబజార్]] లేదా శశిరేఖాపరిణయం (1936)
"https://te.wikipedia.org/wiki/శాంతకుమారి" నుండి వెలికితీశారు