చిందు ఎల్లమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ఉద్దేశ్యం → ఉద్దేశం, → (2) using AWB
పంక్తి 23:
 
== జననం ==
ఎల్లమ్మ [[1914]], [[ఏప్రిల్ 1]] న పిల్లిట్ల నభిసాజ్‌, ఎల్లవ్వ దంపతులకు [[ఆదిలాబాద్ జిల్లా]] [[బాసర]] లో జన్మించింది.<ref name="చిందు బతుకులు చిగురిస్తాయా? - గడ్డం మోహన్‌రావు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=చిందు బతుకులు చిగురిస్తాయా? - గడ్డం మోహన్‌రావు|url=http://www.andhrajyothy.com/artical?SID=45753&SupID=26|accessdate=29 June 2017}}</ref> [[నిజామాబాదు జిల్లా]], [[బోధన్]] మండలం [[అమ్దాపూర్ (భోధన్‌)|అమ్ధాపూర్‌]] గ్రామంలో స్థిరపడింది.
 
== వివాహం ==
ఎల్లమ్మకు 11 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కాని చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికి, తన వల్ల భర్త నష్ట పోకూడదనే ఉద్దేశ్యంతోఉద్దేశంతో స్వయంగా చెల్లెలు రావమ్మను ఇచ్చి తన భర్తకు వివాహం చేసింది.<ref name="సకల ఆధిపత్యాలపై 'చిందు' ఎల్లమ్మ">{{cite news|last1=నవతెలంగాణ|title=సకల ఆధిపత్యాలపై 'చిందు' ఎల్లమ్మ|url=http://api.navatelangana.com/article/saamaajika-nyaayam/469825|accessdate=29 June 2017}}</ref>
 
== కళారంగ ప్రవేశం ==
నాలుగు సంవత్సరాల వయసులోనే కళారంగంలోకి ప్రవేశించింది. తల్లిదండ్రులతో కలిసి ఊరురా తిరిగి చిందు కళాబృందాలతో వివిధ ప్రదర్శనలు ఇచ్చేది. చిన్నతనంలోనే రంభ వంటి వేషాలు కట్టి అందరినీ ఆకట్టుకునేది. ప్రభావతీ విలాసం, సుందరకాండ, చెంచులక్ష్మీ, సుగ్రీవ విజయం మొదలైన కథలను ఎల్లమ్మ జానపద నృత్యరూపంలో ప్రదర్శించేది. సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, చెంచులక్ష్మీలాంటి స్త్రీ పాత్రలు మరియు అర్జునుడు, నరసింహుడు, వాలీ, శంకరుడు వంటి పురుష పాత్రలు ధరించేది.
 
1979లో [[నిజామాబాదు జిల్లా]] [[మునిపల్లి]] లో ఎల్లమ్మకు [[నటరాజ రామకృష్ణ]] పరిచయం జరిగింది. అదే సంవత్సరంలో జిల్లా కలెక్టరేట్‌ లోకలెక్టరేట్‌లో చిందు ఎల్లమ్మ తన తొలి అధికారిక ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత 1980లో అప్పటి ముఖ్యమంత్రి [[టి. అంజయ్య]] సమక్షంలో [[రవీంద్ర భారతి]] లో ఇచ్చిన ప్రదర్శన ఎల్లమ్మను కళాభిమానులకు దగ్గర చేసింది.
 
== ప్రశంసలు - పురస్కారాలు ==
12వ ఏట నుంచి చిందు భాగవతానికి అంకితమై 50ఏళ్లకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లమ్మ అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది.
* రాజీవ్‌ ప్రతిభ పురస్కారం (2004) - [[రవీంద్రభారతి]], [[హైదరాబాద్‌]] లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] చేతుల మీదుగా
* [[చంద్రబాబు నాయుడు]] చే సన్మానం (30వేల రూపాయల పారితోషికం అందజేత) - [[నల్గొండ జిల్లా]]
* కళారత్న అవార్డు - రాష్ట్ర ప్రభుత్వం (1998-99)
పంక్తి 42:
* కలెక్టర్‌ బిపి ఆచార్యచే సన్మానం - [[తెలంగాణ]] ప్రాంతీయ జానపద గిరిజన కళోత్సవం, [[వరంగల్ జిల్లా]] (1991)
* జిల్లా యువజన సర్వీసుల శాఖచే సన్మానం - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (1998)
* సంస్కార భారతి వారి సన్మానపత్రం - రవీంద్రభారతి (1994)
* [[నటరాజ రామకృష్ణ]] చే సన్మానం - ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, [[విశాఖపట్నం]] (1982)
* [[పుట్టపర్తి శాయిబాబా]] బంగారు గొలుసుతో సత్కారం - [[పుట్టపర్తి]] లో 16రోజుల పాటు కళాప్రదర్శనలు జరిపినందుకు
* రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం (1982)
* రాష్ట్ర నృత్య అకాడమీ నుండి నెలకు వంద రూపాయలు ఫెలోషిప్‌ మంజూరు (1982)
"https://te.wikipedia.org/wiki/చిందు_ఎల్లమ్మ" నుండి వెలికితీశారు