జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి '''జయంతి''' అసలు పేరు '''కమల కుమారి''' (జ: [[1950]]). [[శ్రీకాళహస్తి]]లో పుట్టి పెరిగిన ఈమె [[తెలుగు]] సినిమాల్లో నటన ప్రారంభించి [[కన్నడం|కన్నడ]] సినీరంగంలో [[రాజ్‌కుమార్‌]]కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె సుమారు 500 సినిమాలు తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో నటించారు.<ref name="ఎన్టీఆర్‌ని పలుకరిద్దామని వెళితే..">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=ఎన్టీఆర్‌ని పలుకరిద్దామని వెళితే..|url=http://www.andhrajyothy.com/artical?SID=140961|accessdate=25 July 2017}}</ref>
 
==తొలి జీవితం==
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు