జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి '''[[జయంతి]]''' అసలు పేరు '''కమల కుమారి''' (జ: [[1950]]). [[శ్రీకాళహస్తి]]లో పుట్టి పెరిగిన ఈమె [[తెలుగు]] సినిమాల్లో నటన ప్రారంభించి [[కన్నడం|కన్నడ]] సినీరంగంలో [[రాజ్‌కుమార్‌]]కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె సుమారు 500 సినిమాలు [[తెలుగు సినిమా|తెలుగు]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[తమిళ సినిమా|తమిళ]], [[మలయాళ భాష|మళయాల]], [[హిందీ సినిమా రంగం|హిందీ]] భాషలలో నటించారు.<ref name="ఎన్టీఆర్‌ని పలుకరిద్దామని వెళితే..">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=ఎన్టీఆర్‌ని పలుకరిద్దామని వెళితే..|url=http://www.andhrajyothy.com/artical?SID=140961|accessdate=25 July 2017}}</ref>
 
==తొలి జీవితం==
జయంతి కర్ణాటక లోని [[బళ్ళారి]]లో జన్మించింది. తండ్రి బాలసుబ్యమణ్యం [[బెంగుళూరు]]లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు; తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి [[మద్రాసు]] చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలని కాంక్ష. [[మద్రాసు]]లో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి [[చంద్రకళ]] వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు [[కన్నడ]] సినిమా షూటింగ్ చూడడానికి స్కూలు విద్యార్థినులతో వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు [[వై.ఆర్.స్వామి]] కమలకుమారి రూపురేఖల్ని చుసి ''జేనుగూడు'' (''Jenu Goodu'') అనే సినిమాలోని ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదని ఆమె పేరును జయంతిగా మార్చారు.<ref name="deccan">{{cite news
| last = Fernandes
| first = Ronald Anil
పంక్తి 13:
| accessdate = 2006-12-24 }}</ref>
 
బడి పిల్లలతో కలిసి [[మద్రాసు]]కు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ [[ఎన్.టి.రామారావు]] కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని 'నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి [[జగదేకవీరుని కథ]] [[కులగౌరవం]], [[కొండవీటి సింహం]], [[జస్టిస్ చౌదరి]] చిత్రాలలో [[ఎన్టీఆర్]] సరసన నాయికగా నటించారు.
 
==సినిమా జీవితం==
పంక్తి 21:
 
==అవార్డులు==
1965లోనే 'మిస్‌ లీలావతి' అనే కన్నడ సినిమాలో స్విమ్మింగ్‌ పూల్‌ డ్రస్‌లో నటించారు. అనూహ్యంగా ఈ సినిమాలోనే ఆమెకు [[భారత ప్రభుత్వం]] నుంచి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు శ్రీమతి [[ఇందిరా గాంధీ]] చేతుల మీదుగా లభించింది.<ref>http://www.hindu.com/mp/2008/05/31/stories/2008053151840200.htm</ref>
 
==రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు