రామ్‌నాథ్ కోవింద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
==రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా==
 
[[భారత రాష్ట్రపతి]] [[ప్రణబ్ ముఖర్జీ]] ప‌ద‌వీకాలం ఈ ఏడాది 2017 జూలై 24న ముగుస్తుంది. కొత్త‌ రాష్ట్ర‌ప‌తి కోసం బీజేపీ కూట‌మి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి దళిత నేత , [[బీహారు]] [[గవర్నర్]] [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] ఎన్.డి.ఎ.ప్రతిపాదించింది.. రెండుసార్లు [[రాజ్యసభ]] సభ్యుడిగా పనిచేసిన కోవిద్ వృత్తి రీత్యావృత్తిరీత్యా లాయర్ . బిజెపి దళిత మోర్చా అద్యక్షుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు .[[కె.ఆర్.నారాయణన్]] తర్వాత [[రాష్ట్రపతి]] భవన్ లోకి రెండో దళిత నేతనేతగా అడుగు పెట్టనున్నారుపెట్టారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రామ్‌నాథ్_కోవింద్" నుండి వెలికితీశారు