పకోడీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==తయారుచేయు విధానం==
*తగినంత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, [[ఉప్పు]], [[అల్లం]], పచ్చి మిరపకాయ ముక్కలు కొద్దిగా నీరు చిలకరించి గట్టిగా కలపాలి.
*ఇది బాగా పిసికి మరుగుతున్న నూనెలో[[నూనె]]<nowiki/>లో వేయించాలి.
 
==చిట్కాలు==
*పకోడీ కరకరలాడుతూ గట్టిగా ఉండాలంటే [[నీరు]] చాలా తక్కువ వెయ్యాలి లేదా అసలు వెయ్యకూడదు. బియ్యం పిండి తప్పకుండా కలపాలి.
*పకోడీ మెత్తగా, గుల్లగా ఉండాలంటే [[బియ్యము|బియ్యం]] వెయ్యకుండా, కొద్దిగా వంటసోడా కలపాలి.
 
==పకోడీలు రకాలు==
"https://te.wikipedia.org/wiki/పకోడీ" నుండి వెలికితీశారు