క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
===భక్తీ రచనలు===
* ''భోదిసత్వ అవదాన కల్పలత'' (ఇది భోదిసత్వుని అధ్బుత పురాణ కథారూపం [https://archive.org/stream/legendsmiracleso01ksem#page/n3/mode/2up ఇంగ్లిష్])
* ''దశావతార చరిత్ర'' (ఇది విష్ణువు దశావతారాల చరిత్రకు కావ్యరూపం [https://ia600702.us.archive.org/0/items/Kavya_Mala_Series_Of_Nirnaya_Sagar_Press/KavyamalaVol_26-DasavataracharitamOfKshemendra1891.pdf సంస్కృతం])
 
ఇంకను అలభ్యమైన ఇతని గ్రంధాలలో క్రింద పేర్కొన్న గ్రంధాలు ముఖ్యమైనవి.
* ''పద్యకాదంబరి'' (ఇది బాణుని కాదాంబరికి కావ్యరూపం)
* ''శశివంశమహాకావ్యం''
* ''అమృతతరంగకావ్యం''
* ''చిత్రభారతం'' (నాటకం)
* ''కనకజానకి'' (నాటకం)
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు