సూయజ్ కాలువ: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''సూయజ్ కాలువ''' (ఆంగ్లం : '''Suez Canal''') [[ఈజిప్టు]] లోని ఒక [[కాలువ]]. 1869 లో ప్రారంభింపబడినది. [[యూరప్]] మరియు [[ఆసియా]] ల మధ్య [[:en:water transportation|జల రవాణా]] కొరకు [[ఆఫ్రికా]] ను చుట్టిరాకుండా, దగ్గరి మార్గానికి అనువైనది. [[మధ్యధరా సముద్రం|మధ్యధరా సముద్రానికి]] మరియు [[ఎర్ర సముద్రం|ఎర్ర సముద్రానికి]] మధ్య ఓ వారధి లాంటిది. దీనికి ఉత్తర టెర్మినస్ [[:en:Port Said|సైద్ రేవు]].
 
ఈ కాలువ 192 కి.మీ. పొడవు గలది. [[మధ్యధరా సముద్రం|మధ్యధరా సముద్రాన్ని]] మరియు [[ఎర్ర సముద్రం|ఎర్ర సముద్రాన్ని]] కలుపుతున్నది.
 
ఈ కాలువ [[ఈజిప్టు]] కు చెందిన [[:en:Suez Canal Authority|సూయజ్ కెనాల్ అథారిటీ]] (SCA) చే నిర్వహింపబడుచున్నది.
11,238

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2164430" నుండి వెలికితీశారు