యల్లా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''యల్లా వెంకటేశ్వరరావు''' ప్రసిద్ధిచెందిన [[మృదంగం|మృదంగ]] విద్వాంశులు, [[మృదంగం]]పై జలపాతాల హోరును సృష్టించగల ప్రతిభాశాలి. వెంకటేశ్వరరావు [[భీమవరం]] పట్టణానికి ఆరుకిలోమీటర్ల దూరంలో కల [[పాలకోడేరు]]లో జన్మించాడు. వెంకటేశ్వరరావు కుటుంబం తాత ముత్తాతల నుండి [[సంగీతం]]<nowiki/>తో సహజీవనం సాగిస్తున్నది. ఇతడి తండ్రి రామ్మూర్తి ప్రసిద్ధ [[వయొలిన్]] విద్వాంసుడు. తాత వెంకటలింగం కూడా మృదంగ, సంగీత విద్వాంశుడు. వెంకటేశ్వరరావు చిన్నతనంలో కుటుంబం [[విజయవాడ]]కు వలస వెళ్ళింది. అక్కడ [[భజన]] కార్యక్రమాలలో పాల్గొంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుతూ పద్నాలుగేళ్ళ వయసులో [[ఆలిండియా రేడియో]] జాతెయ స్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలలో అప్పటి [[రాష్ట్రపతి]][[సర్వేపల్లి రాధాకృష్ణన్|డా, సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నాడు.
 
==ప్రజ్ఞా విశేషాలు - అవార్డులు==