క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==జీవిత విశేషాలు==
క్రీ.శ 1050 ప్రాంతంలో జీవించిన [[క్షేమేంద్రుడు]] కాశ్మీర్ దేశంలో ఒక కులీన సాంప్రదాయుక [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు.{{sfn|Haksar|2011|p=xv}} ఇతని తండ్రి ప్రకాశేంద్రుడు. వీరు ఒకప్పుడు కాశ్మీర దేశాన్ని ఏలిన జయాపీడుని యొక్క [[మంత్రి]] అయిన నరేంద్రుని వంశానికి చెందినవారు.{{sfn|Warder|1992|p=365}} ఉన్నత కుటుంబీయుడు కావడంతో క్షేమేంద్రుడు బాల్యం నుండే చక్కని శిక్షణ పొంది కవిత్వంలో మంచి ప్రతిభను కనపరిచాడు. గొప్ప అలంకారికుడు మరియు శైవ దార్శనికుడు అయిన అభినవ గుప్తునికి శిష్యుడైనాడు.{{sfn|Haksar|2011|p=xv}} జన్మతా శైవుడైనా తరువాత కాలంలో వైష్ణవానికి మారాడు. వైష్ణవంతోపాటు [[బౌద్ధ మతము|బౌద్ధం]]<nowiki/>పై గ్రందాలు రచించాడు. కాశ్మీర రాజు అనంతు (క్రీ.శ. 1024-33) ని కాలంలోనూ, అతని పుత్రుని (క్రీ. శ. 1033-89) కాలంలోనూ ఆస్థాన [[కవి]]<nowiki/>గా వున్నాడు. బహుశా భారతమంజరి రచనానంతరం క్షేమేంద్రుడు తన గ్రంధాలలో తనను తాను 'వ్యాసదాసు'నిగా అభివర్ణించుకొనివుండవచ్చు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు