కైకాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
==వ్యక్తిగత జీవితం==
సత్యనారాయణ [[కృష్ణా జిల్లా]] [[బంటుమిల్లిగుడ్లవల్లేరు]] మండలం [[కౌతరం]] గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు [[1935]] [[జూలై 25]] న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను [[గుడివాడ]], [[విజయవాడ]] లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. [[1960]] [[ఏప్రిల్ 10]] న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/కైకాల_సత్యనారాయణ" నుండి వెలికితీశారు