వేదాంతం ప్రహ్లాదశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేదాంతం ప్రహ్లాదశర్మ'''(1923 - 1991) [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.<ref>[http://oxfordindex.oup.com/view/10.1093/acref/9780195644463.013.0601 Sarma, Vedantam Prahlada (1923–91)]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[కూచిపూడి]] నటుడు మరియు [[నృత్యకారుడు]]. ఆయన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులైన [[వేదాంతం సత్యనారాయణ శర్మ]] యొక్క సోదరుడు. ఆయన తన సోదరునికి కూచిపూడి నాట్యంలొ శిక్షణనిచ్చాడు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/vedantam-satyanarayana-sarma-dead/article4104166.ece Vedantam Satyanarayana Sarma dead]</ref> ఆయన కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో 1923లో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన [[వేదాంతం లక్ష్మీ నరసింహ శాస్త్రి|వేదాంతం లక్ష్మీనరసింహ శాస్త్రి]] మరియు వారి [[కుటుంబము|కుటుంబ]] సభ్యుల నుండి [[శిక్షణ]] పొందాడు. వారి కుటుంబం కూచిపూడి సాంప్రదాయానికి ప్రసిద్ధమైనది. ఆయన పురుష మరియు [[స్త్రీ]] వేషాలను వేసి సభాసదులను రంజింపచేసారు. ఆయన దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఆయన ఏలూరులోని[[ఏలూరు]]<nowiki/>లోని కుచిపూడి కేంద్రమైన కళాక్షేత్రంలొ తన సేవలనందించాడు. ఆయన శిష్యులు [[రాజా రాధా రెడ్డి|రాజా రాధారెడ్డి]] ప్రముఖ నృత్యకారులు. <ref>[http://www.indianetzone.com/33/vedantam_prahlada_sarma_indian_dancer.htm Vedantam Prahlada Sarma, Kuchipudi Dancer]</ref> కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్యంలో[[నాట్యము|నాట్యం]]<nowiki/>లో [[అరంగేట్రం]] చేయించారు.
 
==పురస్కారాలు==