క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
క్షేమేంద్రుడు క్రీ.శ. 11 వ శతాబ్దంలో కాశ్మీర దేశానికి చెందిన సంస్కృత కవి, అలంకారికుడు మరియు నాటక కర్త. ఇతను గొప్ప అలంకారికుడైన అభినవగుప్తుని శిష్యుడు. కాశ్మీర రాజు అనంతుని ఆస్థాన కవి. క్షేమేంద్రుడు వివిధ విషయాలపై సుమారు 33 గ్రంధాలు రాసాడని ప్రతీతి. ఇతని గ్రంధాలలో సంస్కృతంలోని[[సంస్కృతం]]లోని బృహత్కథామంజరి, రామాయణ మంజరి, భారత మంజరి, ఔచిత్య విచార చర్చ, కళావిలాస, నర్మమాల, భోదిసత్వ అవదాన కల్పలత, చారుచర్య వంటి గ్రంధాలు ప్రసిద్ధిపొందాయి. సాహిత్యంలో ఏదో ఒక అంశానికి చెందిన రచనలకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న క్షేత్రాలలో లోతైన పరిజ్ఞానంతో సాహితీ రచనలను చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి క్షేమేంద్రుడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు