అరుణ్ నేత్రవల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అరుణ్ ఎన్. నేత్రవల్లి (ముంబై, భారతదేశంలో 26 మే 1946) ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్, వీరు HDTV సహా డిజిటల్ టెక్నాలజీలో పరిశోదించారు. అతను డిజిటల్ కుదింపు, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు ఇతర రంగాల్లో ప్రారంభ పరిశోధన నిర్వహించారు. వారు దివాలా తిసే ముందు నేత్రవల్లి లుసెంట్లూసెంట్ టెక్నాలజీస్ కోసం చీఫ్ సైంటిస్ట్ గా మరియు బెల్ లాబరేటరీస్ యొక్క గత ప్రెసిడెంట్ గా పనిచేశారు. అతను ఇండోర్ లో జన్మించాడు.
==చదువు==
అతను, [[IIT]] [[బొంబాయి]] ([[భారతదేశం]]) నుండి తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు.
M.S. మరియు Ph.D. డిగ్రీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో టెక్సాస్, హౌస్టన్ లో రైస్ విశ్వవిద్యాలయం నుండి పొందారు.
==కెరీర్==
అతను మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, [[కొలంబియా]] విశ్వవిద్యాలయం మరియు రట్జర్స్ విశ్వవిద్యాలయంలో బోధించారు.
==పురస్కారాలు మరియు గౌరవాలు==
నేత్రవల్లి పలు అవార్డులను గౌరవ పట్టాలను పొందారు.
"https://te.wikipedia.org/wiki/అరుణ్_నేత్రవల్లి" నుండి వెలికితీశారు