1948: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* [[జూన్ 30]]: [[తమ్మారెడ్డి భరద్వాజ]] ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు.ఆయన ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
* [[జూలై 6]]: [[ఛాయరాజ్]] శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (మ.2013)
* [[జూలై 27]]: [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]], ప్రముఖ నాటక రచయిత, సినీ మాటల రచయిత, మరియు నటుడు.
* [[ఆగష్టు 3]]: [[వాణిశ్రీ]], తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ సినినటి.
* [[ఆగష్టు 4]]: [[శత్రుచర్ల విజయరామరాజు]], విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
"https://te.wikipedia.org/wiki/1948" నుండి వెలికితీశారు