పాణిని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== మరణం ==
ఒక సింహం ఇతని మీదికి దూకి చంపేసింది అని కథనం. ఏ సంవత్సరం ఏ నెల ఏ పక్షంలో మరణించాడో తెలీదు కానీ మరణించిన తిథి మాత్రం త్రయోదశి. అందుకే అది ''పాణినీయ అనధ్యాపక దినం''గా తర తరాలుగా వస్తోంది. అంటే [[త్రయోదశి]] నాడు గురువు శిష్యుడికి పాఠం చెప్పాడు.
 
భారత ప్రభుత్వం 2004 వ సంవత్సరంలో పాణిని గౌరవార్ధం ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది. [[కాశీ]]లో పాణిని జన్మ స్థలం నుండి తెచ్చిన మట్టితో కట్టిన పాణిని దేవాలయం ఉంది.
"https://te.wikipedia.org/wiki/పాణిని" నుండి వెలికితీశారు