రేలంగి వెంకట్రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 39:
 
==బాల్యం==
రేలంగి వెంకట్రామయ్య [[రావులపాడు]]లో [[19101919]] [[ఆగష్టు 139]]వ తేదీన జన్మించాడు. రేలంగి తండ్రి [[హరికథ]]లు, [[సంగీతం]] నేర్పించేవాడు. రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, [[పద్యాలు]] పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. [[1919]]లో ''బృహన్నల'' అనే నాటకంలో [[స్త్రీ]] పాత్రతో మొదటిసారి నటించాడు. [[ఎస్వీ రంగారావు]], [[అంజలీదేవి]] మొదలయిన వారు సభ్యులుగా ఉన్న ''యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్'' నిర్వహించే నాటకాలలో వేషాలు వేసేవాడు.
రేలంగి సతీమణి పేరు బుచ్చియమ్మ.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=80|edition=కళా ప్రింటర్స్|accessdate=27 July 2017}}</ref>
 
==సినీ రంగ ప్రవేశం==