వల్లూరి బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:V.Balakrishna.JPG|right|200px|హాస్యనటుడు బాలకృష్ణ]]
'''వల్లూరి బాలకృష్ణ'''1925లో జన్మించారు.<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=86|edition=కళా ప్రింటర్స్|accessdate=27 July 2017}}</ref>
 
'''వల్లూరి బాలకృష్ణ''' ఒక ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. అన్ని జిల్లాల భాషలూ, మాండలిక పదాలతో సహా మాట్లాగలడు. వందల చిత్రాల్లో హాస్యనటుడిగా రాణించినా, [[పాతాళభైరవి]] (1951) లోని ''అంజిగాడు'' పాత్ర మాత్రం పెద్ద పేరు తెచ్చింది. సినీరంగ ప్రవేశం [[విజయదశమి (సినిమా)|విజయదశమి]] (1937) తో జరిగింది . ఈ సినిమాకే కీచకవధ అని ఇంకో పేరుండేది. కలకత్తాలో తీశారు. [[మాధవపెద్ది వెంకట్రామయ్య]], [[స్థానం నరసింహారావు]] వంటి ప్రముఖ రంగస్థల నటులు నటించారు. [[సురభి కమలాబాయి]] ద్రౌపది.
 
"https://te.wikipedia.org/wiki/వల్లూరి_బాలకృష్ణ" నుండి వెలికితీశారు