ధూళిపాళ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| caption = నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ
| birth_name = ధూళిపాళ సీతారామ శాస్త్రి
| birth_date = [[సెప్టెంబర్ 24]], [[19211922]]
| birth_place = [[దాచేపల్లి]]
| native_place = [[దాచేపల్లి]]
పంక్తి 35:
| weight =
}}
'''ధూళిపాళ సీతారామ శాస్త్రి''' ([[సెప్టెంబర్ 24]], [[19211922]] - [[ఏప్రిల్ 13]], [[2007]]) తెలుగు నాటక రంగంలో మరియు [[తెలుగు]] సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు [[సి.ఎస్‌.ఆర్‌]], [[లింగమూర్తి]] వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు.
 
== జననం ==
'''ధూళిపాళ'''గా పిలవబడే ఈయన [[గుంటూరు]] జిల్లా [[పల్నాడు]] మండలం [[దాచేపల్లి]]లో [[19211922]] [[సెప్టెంబర్ 24]] న జన్మిచాడు. 2001లో సన్యాస ఆశ్రమం స్వీకరించి శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతిగా మారిపొయాడు.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=92|edition=కళా ప్రింటర్స్|accessdate=27 July 2017}}</ref>
 
==నట జీవితం==
"https://te.wikipedia.org/wiki/ధూళిపాళ_(నటుడు)" నుండి వెలికితీశారు