కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
== స్వాతంత్ర్య సమర పోరాటం ==
పన్నెండటవ ఏట [[విజయవాడ]] [[కాంగ్రెసు]] సదస్సుకు విచ్చేసిన [[మహాత్మా గాంధీ]]ని సందర్శించాడు. వారి బోధనలో ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేసాడు. జీవితాంతం [[ఖద్దరు]] ధరించాడు. [[టంగుటూరి ప్రకాశం]] పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి [[బ్రిటిషు]] వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు. [[సత్యాగ్రహ ఉద్యమంలోఉద్యమం]] లో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1942లో [[బ్రిటిషు]] వారికి వ్యతిరేకంగా [[కాంగ్రెసు]] పిలుపు మేరకు [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని జైలుకెళ్లాడు.
 
== రాజకీయ ప్రస్థానం ==