దేవీ పుత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎తారాగణం: పాత్రల పేర్లు
లింకులు
పంక్తి 20:
}}
 
దేవీ పుత్రుడు 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=filmibeat>{{cite web|title=ఫిల్మీ బీట్ లో దేవీపుత్రుడు|url=http://www.filmibeat.com/telugu/movies/devi-putrudu.html|website=filmibeat.com|accessdate=17 March 2017}}</ref> ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. కాని వాణిజ్య పరంగా పరాజయాన్ని చవిచూసింది. ద్వాపరయుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం.
 
== తారాగణం ==
* బలరాం మరియు కృష్ణ గా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] ద్విపాత్రాభినయం
* కరుణ పాత్రలో [[సౌందర్య]]
* సత్యవతి పాత్రలో [[అంజలా జవేరీ|అంజలా జవేరి]]
* హరగోపాల్ పాత్రలో [[సురేష్ (నటుడు)|సురేష్]]
* పెద్దగెద్దల పేరయ్య పాత్రలో [[ఎం. ఎస్. నారాయణ]]
* ఆటో డ్రైవరుగా [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* ఆలీ
* మాంత్రికుడిగా [[కోట శ్రీనివాసరావు]]
* [[బాబు మోహన్]]
* [[రఘునాథ రెడ్డి]]
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/దేవీ_పుత్రుడు" నుండి వెలికితీశారు