అల్లు రామలింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

Allu_Ramalingaiah.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Copyright violation: https://pbs.twimg.com/media/CtpZEJOUAAEgUEi.jpg).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = అల్లు రామలింగయ్య
| birth_name = అల్లు రామలింగయ్య
| birth_date = [[అక్టోబర్ 1]], [[19221929]]
| birth_place = [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]]
| native_place =
పంక్తి 37:
}}
 
'''అల్లు రామలింగయ్య''' ([[అక్టోబర్ 1]], [[19221929]] - [[జూలై 31]], [[2004]]) ప్రముఖ సినీ నటుడు, నిర్మాత. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన కుమారుడు [[అల్లు అరవింద్]] ప్రముఖ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన [[చిరంజీవి]] ఆయన అల్లుడు.
 
==బాల్యము==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]]<nowiki/>లో [[19221929]] [[అక్టోబర్ 1]]న అల్లు రామలింగయ్య జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు [[భక్త ప్రహ్లాద]] నాటకంలో [[బృహస్పతి]] వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం [[దొంగతనం]] చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం.
 
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి [[గాంధీజీ]] పిలుపునందుకుని [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొని [[జైలు]] కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=98|edition=కళా ప్రింటర్స్|accessdate=28 July 2017}}</ref>
 
==చలనచిత్ర జీవితం==
"https://te.wikipedia.org/wiki/అల్లు_రామలింగయ్య" నుండి వెలికితీశారు