"షిండ్లర్స్ లిస్ట్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జర్మని → జర్మనీ, తం కు → తానికి , లో → లో , పని చేస్తు → ప using AWB)
}}
 
''షిండ్లర్స్ ఆర్క్'' అనే నవల ఆధారంగా [[స్టీవెన్ స్పీల్బర్గ్]] [[1993]]లో తీసిన చిత్రం ఇది. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధ]] కాలంలో [[యూదులు|యూదుల]] పైన జర్మనులు మారణహోమం సాగిస్తున్నపుడు జర్మన్ వ్యాపారవేత్త అయిన [[ఆస్కార్ షిండ్లర్]] వెయ్యిమందికి పైగా యూదులను తన ఫ్యాక్టరీలో ఉద్యోగులుగా నియమించి వారి ప్రాణాలను కాపాడిన యథార్థ సంఘటన ఈ చిత్రానికి మూలం. [[2007]]లో [[అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిటూట్]] ఈ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నది. 66వ అకాడమీ పురస్కారాలలో దీనిని [[అకాడమీ పురస్కారాలు - ఉత్తమ చిత్రం|ఉత్తమ చిత్రం]]గా ఎంపిక చేశారు.
 
== కథాంశం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2165736" నుండి వెలికితీశారు