టంగుటూరి ప్రకాశం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 63:
 
==ఆత్మకథ==
ఆయన ఆత్మకథ "[[నా జీవిత యాత్ర]]dec"<ref>{{Cite book|title=నా జీవితయాత్ర (నాలుగు సంపుటాలు)|last= టంగుటూరి|first= ప్రకాశం|url=https://archive.org/details/naajeevitayatrat021602mbp|year=1972(మొదటి సంపుటం)|publisher=[[ఎమెస్కో]]|accessdate=2014-03-23}}</ref> పేరిట నాలుగు భాగాల పుస్తకంగా <ref>[http://maramaralu.wordpress.com/2009/04/27/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%9F%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA/ నా జీవిత యాత్ర పై సమీక్ష ]</ref> విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం [[తెన్నేటి విశ్వనాథం]] వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం [[హిందీ]] లోకి కూడా అనువదింపబడింది.
 
==ప్రకాశం జిల్లా ఏర్పాటు==
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_ప్రకాశం" నుండి వెలికితీశారు