"క్రిస్టమస్" కూర్పుల మధ్య తేడాలు

145 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి
|relatedto= [[Annunciation]], [[Advent]], [[Epiphany (holiday)|Epiphany]], [[Baptism of the Lord]], [[Winter solstice]]}}
 
'''క్రిస్టమస్''' [[క్రైస్తవులు|క్రైస్తవులకు]] ముఖ్యమైన [[పండగ]]. [[యేసు క్రీస్తు]] పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.<ref>[http://www.merriam-webster.com/dictionary/christmas Christmas], ''[[Merriam-Webster]]''. Retrieved October 6, 2008.<br />"[http://encarta.msn.com/encnet/refpages/RefArticle.aspx?refid=761556859 Christmas]," ''[[MSN Encarta]]''. Retrieved October 6, 2008.</ref><ref name="CathChrit">[http://www.newadvent.org/cathen/03724b.htm "Christmas"], ''[[The Catholic Encyclopedia]]'', 1913.</ref> కొంతమంది [[క్రైస్తవులు]] డిసెంబరు 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7<ref>http://www.bbc.co.uk/religion/religions/christianity/subdivisions/easternorthodox_6.shtml</ref> న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల [[ప్రకారం]] [[యేసుక్రీస్తు]] డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు<ref name="SolInvictus">"[http://encarta.msn.com/encyclopedia_761556859_1____4/christmas.html#s4 Christmas]", ''Encarta''<br />Roll, Susan K., ''Toward the Origins of Christmas'', (Peeters Publishers, 1995), p.130.<br />Tighe, William J., "[http://touchstonemag.com/archives/article.php?id=16-10-012-v Calculating Christmas]".</ref> అయినందునో లేదా వింటర్ సోల్టీస్<ref name="Newton">Newton, Isaac, ''[http://www.gutenberg.org/files/16878/16878-h/16878-h.htm Observations on the Prophecies of Daniel, and the Apocalypse of St. John]'' (1733). Ch. XI.<br />A sun connection is possible because Christians consider Jesus to be the "sun of righteousness" prophesied in Malachi 4:2.</ref> అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.
 
[[దస్త్రం:Juletræet.jpg|150px|left|క్రిస్టమస్ చెట్టు]]
 
==నిర్వచనము==
స్ట్అనగా క్రీస్తు, [[లాటి గురించి [[బైబిల్]] గ్రంథంలో [[వేద కాలం]] నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది.
 
*యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు అని పిలుచును".
*మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన [[కేథలిక్ బైబిల్ గ్రంధాలు|మరియ]] యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వీరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా[[గర్భవతి]]<nowiki/>గా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో [[ప్రభువు]] దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె [[గర్భము]] ధరించింది. [[పరిశుద్ధాత్మ]] వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు [[యేసు]] అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో [[కన్య]]క గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్ధము.| యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని | ఆమె కుమారుని కనువరకూ ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.|
*లూకా సువార్త 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను [[దేవదూత]] గలిలయలోని నజరేతను ఊరిలో|దావీదు వంశస్తుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. | ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు [[శుభము]]; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.| ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి - ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము; దేవుని వలను నీవు కృపపొందితివి.| ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;| ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.| ఆయన యాకోబు వంశస్తులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.| అందుకు మరియ - నేను పురుషుని[[పురుషుడు|పురుషు]]<nowiki/>ని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా| దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.|
*యోహాను సువార్త 3: 16 - 35 లో "దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియుందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను:. అని వ్రాయబడియున్నది.
 
1,91,069

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2165753" నుండి వెలికితీశారు