విమానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అనువాదం
పంక్తి 2:
[[Image:FGSQE.jpg|thumb|right|An [[Air France]] [[Boeing 777]], a modern passenger jet.]]
[[Image:Cessna177BCardinal05.jpg|thumb|right|A [[Cessna 177]] propeller-driven [[general aviation]] aircraft]]
[[విమానం]] అనేది సాధారణ వాడుకలో గాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన వాహనము. విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు. ఇతర విమానాలతో ([[rotary-wing aircraft]] or [[ornithopters]]) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు రెక్కలు ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు. వీటినే '''ఎయిర్‌ప్లేన్‌లు''' అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. మరియు కెనడా), '''ఏరోప్లేన్‌లు''' అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప) మరియు [[ఐర్లాండ్|ఐర్లాండ్]]లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలో ''αέρας'' (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం<ref>"Aeroplane", [[Oxford English Dictionary]], ''Second edition, 1989.''</ref>. 1903లో [[రైట్ సోదరులు]] "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు <ref>[http://www.google.com/patents?vid=USPAT821393&id=h5NWAAAAEBAJ&dq=821,393|U.S. U.S. Patent 821,393] &mdash; Wright brothers' patent for "Flying Machine"</ref>, కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.
 
==రిఫరెన్సులు==
{{reflist}}
 
==బయటి లింకులు==
{{commons|విమానం}}
*[http://www.aircraft-info.net/ ఎయిర్‌క్రాఫ్ట్-ఇన్ఫో.నెట్]
*[http://www.airliners.net/info/ ఎయిర్‌లైనర్స్.నెట్]
*[http://travel.howstuffworks.com/airplane.htm విమానాలు ఎలా పనిచేస్తాయి - Howstuffworks.com]
 
<!-- వర్గాలు -->
[[వర్గం:వాహనాలు]]
 
<!-- ఇతర వికీ లింకులు -->
[[ar:طائرة]]
[[ast:Avión]]
[[bs:Avion]]
[[bg:Самолет]]
[[ca:Avió]]
[[cs:Letoun]]
[[da:Fastvingefly]]
[[de:Flugzeug]]
[[nv:Chidí naat'a'í]]
[[et:Lennuk]]
[[el:Aεροσκάφος]]
[[es:Avión]]
[[eo:Aviadilo]]
[[eu:Hegazkin]]
[[fa:هواپیما]]
[[fr:Avion]]
[[ko:비행기]]
[[hr:Avion]]
[[it:Aeroplano]]
[[he:מטוס]]
[[la:Aeroplanum]]
[[lv:Lidmašīna]]
[[lt:Lėktuvas]]
[[mk:Авион]]
[[ms:Kapal terbang bersayap tetap]]
[[nl:Vliegtuig]]
[[ja:固定翼機]]
[[no:Fly]]
[[nrm:Avion]]
[[oc:Avion]]
[[uz:Uchoq]]
[[pl:Samolot]]
[[pt:Avião]]
[[ro:Avion]]
[[ru:Самолёт]]
[[sq:Aeroplani]]
[[simple:Airplane]]
[[sk:Lietadlo]]
[[sl:Letalo]]
[[sr:Авион]]
[[fi:Lentokone]]
[[sv:Flygplan]]
[[ta:விமானம்]]
[[th:เครื่องบิน]]
[[vi:Máy bay]]
[[tr:Sabit kanatlı uçak]]
[[uk:Літак]]
[[yi:פליגער]]
[[zh-yue:飛機]]
[[zh:飞机]]
"https://te.wikipedia.org/wiki/విమానం" నుండి వెలికితీశారు