భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 106.77.181.249 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6407:CBDC:C8AA:E3DC:29F6:6972 యొక్క చ...
పంక్తి 1:
'''భారతదేశంలో ప్రాథమిక విధులు''' ([[ఆంగ్లం]] : '''Fundamental Duties''')
1976 [[భారత రాజ్యాంగ 42వ సవరణ]] ప్రకారం (as per justce swaran singh commission report who appointed by indeeragandhi government. fundamental duties are taken from Soviet Russia ) భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల మరియు దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి.<ref>[[wikisource:Constitution of India/Part IVA|Constitution of India-Part IVA Fundamental Duties]].</ref> [[2002]] [[భారత రాజ్యాంగ 86వ సవరణ]] ప్రకారం 11వ విధి ఇవ్వబడింది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.
 
పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.<ref name="pgA35">Tayal, B.B. & Jacob, A. (2005), ''Indian History, World Developments and Civics'', pg. A-35</ref><ref>Sinha, Savita, Das, Supta & Rashmi, Neeraja (2005), ''Social Science – Part II'', pg. 30</ref>