తెలుగు నాటక వికాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
== రచనా ప్రణాళిక ==
తెలుగు నాటక వికాసము ఐదు భాగాలుగా విభజించబడింది.
# ప్రథమభాగం: ఇది తెలుగు నాటక చరిత్రకు పూర్వరంగప్రాయం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యయంలో నాట్యకళ యొక్క స్వరూప నిరూపణాత్మకము, రెండవ అధ్యాయంలో ప్రాచ్య-పాశ్చాత్య రూపక నిరూపణాత్మకము, మూడవ అధ్యాయంలో ప్రాచీనకాలంలో తెలుగు రాష్ట్రాలలో సంగీత-నృత్య-నాట్యములు పొందిన వికాసం, నాలుగవ అధ్యాయంలో ప్రాచీనాంధ్రదేశములోని దృశ్య కళా స్వరూపములును ఇందులో వివరించబడింది.
 
== మూలాలు ==