తెలుగు నాటక వికాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
# ప్రథమభాగం: ఇది [[తెలుగు నాటకము|తెలుగు నాటక]] చరిత్రకు పూర్వరంగప్రాయం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యయంలో నాట్యకళ యొక్క స్వరూప నిరూపణాత్మకము, రెండవ అధ్యాయంలో ప్రాచ్య-పాశ్చాత్య రూపక నిరూపణాత్మకము, మూడవ అధ్యాయంలో ప్రాచీనకాలంలో తెలుగు రాష్ట్రాలలో [[సంగీతము|సంగీత]]-[[నృత్యం|నృత్య]]-నాట్యములు పొందిన వికాసం, నాలుగవ అధ్యాయంలో ప్రాచీనాంధ్రదేశములోని దృశ్య కళా స్వరూపములును ఇందులో వివరించబడింది.
 
# ద్వితీయభాగం: ఆధునిక తెలుగు నాటకరంగ ఆరంభ వికాసాలకు సంబంధిచిన భాగం. ఈ పుస్తకం మొత్తంలో ఈ ద్వితీయభాగమే ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. మొదటి అధ్యయంలో (1860-1886) ఆధునిక తెలుగు నాటక రచనా-ప్రదర్శనల ప్రారంభములను వివరించడం జరిగింది. రెండవ అధ్యాయంలో (1886-1900) తెలుగు నాటక రచన బహుముఖములుగా వికసించడం వివరించబడింది.
 
== మూలాలు ==