తెలుగు నాటక వికాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
'''తెలుగు నాటక వికాసము''' 1960లో [[పి.ఎస్.ఆర్. అప్పారావు]] తెలుగు నాటకరంగం గురించి రాసిన పరిశోధన పుస్తకం.<ref>[[తెలుగు నాటక వికాసము]], [[పి.ఎస్.ఆర్. అప్పారావు]], నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967).</ref> ఈ పుస్తకానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్ట లభించింది.
 
తెలుగు నాటకరంగంలో 1960 వరకు దాదాపు రెండువేల నాటకాలు, నాలుగువేల ఏకాంకికలు, నాటికలు వచ్చాయి. సుమారు వేయిమంది ఏకాంకికా-నాటికా-నాటక-ప్రహసన రచయితలు ఉన్నారు. అయితే, వాటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం 1960 వరకు జరగలేదు. తొలినాళ్లలో వెలువడిన కొన్ని నాటకముల ప్రతులు దొరకలేదు. కొందరు నాటక రచయితల గురించిగానీ, ఆధునిక నాటకరంగ ప్రారంభమెప్పుడో, ఎవరుముందో, ఎవరు వెనుకో, నాటకరంగ వికాసం ఎలా జరిగిందో తెలుసుకొనుటకు తగిన ఆధారాలు సంపూర్ణంగా లభించలేదు.
 
== రచనా ప్రణాళిక ==