తెలుగు నాటక వికాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
తెలుగు నాటకరంగంలో 1960 వరకు దాదాపు రెండువేల నాటకాలు, నాలుగువేల ఏకాంకికలు, నాటికలు వచ్చాయి. సుమారు వేయిమంది ఏకాంకికా-నాటికా-నాటక-ప్రహసన రచయితలు ఉన్నారు. అయితే, వాటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం 1960 వరకు జరగలేదు. తొలినాళ్లలో వెలువడిన కొన్ని నాటకముల ప్రతులు దొరకలేదు. కొందరు నాటక రచయితల గురించిగానీ, ఆధునిక నాటకరంగ ప్రారంభమెప్పుడో, ఎవరుముందో, ఎవరు వెనుకో, నాటకరంగ వికాసం ఎలా జరిగిందో తెలుసుకొనుటకు తగిన ఆధారాలు సంపూర్ణంగా లభించలేదు.
 
అలాంటి పరిస్థితుల్లో [[పి.ఎస్.ఆర్. అప్పారావు]] చాలా ప్రాంతాల్లో తిరిగి, ఎందరో వృద్ధ నటులను, నాటకకర్తలను, కళాభిమానులను కలిసి, తెలుగు నాటకరంగ చరిత్ర సమగ్ర నిర్మాణంకోసం చాలా సమాచారాన్ని సేకరించి, పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు.
 
== రచనా ప్రణాళిక ==