అలవాటు: కూర్పుల మధ్య తేడాలు

వర్గాలు +en
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
అలవాట్లలో చిన్నస్థాయి, మద్యస్థ , పెద్దస్థాయి అనే రకాలుంటాయి. ఈ క్రిందన అవి, ఇవి, అన్నీ కొన్ని ఉదాహరణములుగా చదవండి..
 
==చెడ్డ అలవాట్లు==
===బియ్యము తినడము===
[[బియ్యం]] తినడం చెడ్డదేమి కాకపోయినా తినేవారిలో మానసిక అలజడి, అశాంతి ఉన్నాయని సూచిస్తుంది. ఎంత ప్రయత్నించినా దీనిలోనుంచి బయటకు రాలేకపోతుంటే ఏదైనా మానసిక సమస్యతో కలత చెందుచున్నారేమో ఆలోచించాలి. వాటిని పరిస్కరించే ప్రయత్నము చేయాలి. ఈ అల్వాటు ఆడువారిలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లలలో ఉండవచ్చు. పెద్దవారైన మగవారిలో చాలాతక్కువ. కడగని బియ్యం పైన దుమ్ము, [[బాక్టీరియా]] ఉంటాయి, వాటివలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీనివలన ఆకలి తగ్గడం, సమయానికి ఆహారము తీసుకోకపోవడం, సరియైన ఆహారము తినకపోవడం వలన [[రక్తహీనత]], నీరసము రావటం, మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
 
ఈ అలవాటున్నవారు తమకు అందుబాటులో బియ్యం డబ్బా లేకుండా చూసువాలి. బియ్యము తినాలనిపించేటపుడు ఏవైనా [[పండ్లు]], సోపు, బబుల్ గమ్ము, వంటివి నములుతూ ఈ అలవాటును మానే ప్రయత్నము చేయాలి.
 
===పొగ త్రాగడం===
 
[[వర్గం:మానవ ప్రవర్తన]]
"https://te.wikipedia.org/wiki/అలవాటు" నుండి వెలికితీశారు