పాలగుమ్మి సాయినాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
}}
 
'''పాలగుమ్మి సాయినాథ్''' (1957 - ) [[భారతదేశం]]లో పేరు గాంచిన జర్నలిస్టులలో[[జర్నలిస్టు]] లలో ఒకరు, [[జర్నలిజం]] విభాగంలో [[2007]]వ సంవత్సరపు [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె]] అవార్డు గ్రహీత. [[జర్నలిస్టు]] అని పిలిపించుకునే కన్నా, 'పల్లె రిపోర్టరు' లేదా 'రిపోర్టరు' అని పిలువబడటాన్ని ఇష్టపడతారు. పల్లె రైతులు, పేదరికం వంటి విషయాలను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసారు, చేస్తున్నారు. గత పధ్నాలుగు సంవత్సరాలుగా ఆయన సంవత్సరానికి 270-300 రోజులు పల్లెల్లో గడుపుతున్నారు. [[హిందూ పత్రిక]]లో గ్రామీణ వ్యవహారల ఎడిటర్‌గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చేసిన పనిని మెచ్చి [[నోబెల్ బహుమతి]] గ్రహీత [[అమర్త్యా సేన్]] "[[ఆకలి]], [[కరువు]]ల వంటి విషయాలపై నేడు ప్రపంచంలోని[[ప్రపంచం]] లోని ఉత్తమ పరిశోధకులలో ఒకరు" అని ప్రశంచించారు.
 
== పుట్టు పూర్వోత్తరాలు ==
"https://te.wikipedia.org/wiki/పాలగుమ్మి_సాయినాథ్" నుండి వెలికితీశారు