క్రిస్టోఫర్ కొలంబస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై, ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''క్రిస్టోఫర్ కొలంబస్''' ([[ఆగష్టు 26]] (లేదా ఆగష్టు అక్టోబరు మధ్య), [[1451]] - [[మే 20]], [[1506]]) ఇటలీకి[[ఇటలీ]]కి చెందిన ఒక నావికుడు మరియు ప్రపంచ యాత్రికుడు. స్పెయిను[[స్పెయిన్]] రాజు సహకారంతో [[అట్లాంటిక్ సముద్రంపైసముద్రం]] పై ఆయన సాగించిన యాత్ర, పశ్చిమార్థగోళంలో ఉన్న [[అమెరికా]] ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది.
 
== బాల్యం ==
కొలంబస్ [[1451]]లో [[ఆగస్టు]], [[అక్టోబరు]] మధ్య నవీన [[ఇటలీ]]లో భాగమైన జెనోవాలో జన్మించి ఉండవచ్చునని చాలామంది భావన. ఈయన కచ్చితమైన జన్మదినంపై వాదోపవాదాలున్నాయి. ఈయన తండ్రి పేరు డొమెనికో కొలంబో. ఒక మధ్య తరగతి ఉన్ని వస్త్రాల నేతగాడు.
 
==సముద్ర యానం==
పంక్తి 29:
 
==చరిత్రకు పూర్వం==
చరిత్ర పూర్వ హిమ యుగానికి ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతాన్ని అసియా[[ఆసియా ఖండంలోనిఖండం]]లోని సైబీరియాతో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెనగా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా [[అమెరికా]] ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు.
 
హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ భూమార్గ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు[[ఐరోపా]]కు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ [[1493]], [[నవంబరు 19న19]] న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టోరికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది.
 
అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది. ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు. క్రిస్టఫర్ కొలంబస్ 1492 [[అక్టోబరు 12]]క్యూబాను[[క్యూబా]]ను మొదటిసారిగా తన నౌకాయాత్రలో సందర్శించాడు
 
==కొలంబస్ జీవితంలో ముఖ్య ఘటనలు==