జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనాబా → జనాభా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = జమున
| birth_name = యమున
| birth_date = [[ఆగష్టు 30]], [[19371936]]
| birth_place = [[హంపి]], [[కర్ణాటక]]
| native_place =
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
జమున [[19371936]] [[ఆగష్టు 30]] న [[హంపీ]]లో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది [[గుంటూరు]] జిల్లా [[దుగ్గిరాల]]లో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా [[నది]] పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు [[యమున]]ను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు [[జగ్గయ్య]]దీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి [[జగ్గయ్య]]తో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులో చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=112|edition=కళా ప్రింటర్స్|accessdate=31 July 2017}}</ref>
 
[[తెనాలి]] సమీపంలోని [[మండూరు]] గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు [[గుమ్మడి]] కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. [[బి.వి.రామానందం]] తీసిన [[పుట్టిల్లు]] ఆమె తొలిచిత్రం.
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు