"గిరిజ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

279 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB)
| imagesize =
| caption =
| birthdate = {{birth date |19381936|3|3}}
| location = [[కంకిపాడు]]
| height =
'''గిరిజ''' సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు [[రేలంగి]]తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
 
గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి [[దాసరి రామతిలకం]]. 1938లో1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందింది.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=116|edition=కళా ప్రింటర్స్|accessdate=31 July 2017}}</ref>
 
==నేపధ్యము==
126

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2166645" నుండి వెలికితీశారు