ఎస్.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:s_varalaxmi.jpg|right|frame|[[సతీ సావిత్రి (1957 సినిమా)|సతీ సావిత్రి(1957)]]లో ఎస్.వరలక్ష్మి]]
'''ఎస్.వరలక్ష్మి''' ([[19271937]] - [[సెప్టెంబర్నవంబరు 222]], [[2009]]) [[తెలుగు సినిమా]] నటీమణి మరియు గాయని.
 
==జీవిత సంగ్రహం==
ఈమె [[19271937]] సంవత్సరం [[జగ్గంపేట]]లో జన్మించారు. అలనాటి [[తెలుగు]] కథానాయిక, [[సత్యహరిశ్చంద్ర]]లో చంద్రమతిగా, [[లవకుశ]]లో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే. వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు [[తెలుగు]] చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత [[తమిళ]] చిత్రాల్లోనూ ఆమె నటించారు. ప్రముఖ నిర్మాత [[ఎ.ఎల్. శ్రీనివాసన్‌]]ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=120|edition=కళా ప్రింటర్స్|accessdate=31 July 2017}}</ref>
 
యస్.వరలక్ష్మి [[గూడవల్లి రామబ్రహ్మం]] ప్రోత్సాహంతో బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం '[[బాలయోగిని]]' (1937) తర్వాత 'రైతుబిడ్డ' (1939)లో పి.సూరిబాబు కూతురుగా నటించింది. 'ఇల్లాలు'లో ఆమె పాడిన 'కోయిలోకసారొచ్చి కూసిపోయింది' పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. [[ఎస్.రాజేశ్వరరావు]]తో కలిసి 'శాంత బాలనాగమ్మ' (1942)లో నటించింది. ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు ఈనాడు లభించటం లేదు. తర్వాత 'మాయాలోకం' (1945)లో నటించినా ఆంధ్రలోకానికి బాగా తెలిసింది '[[పల్నాటి యుద్ధం]]' చిత్రంతోనే. ఈ చిత్రంలోని పాటల్ని [[మద్రాసు]] ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు. ఆ ఘనత అంతకుముందూ, ఆ తర్వాత కూడా మరెవరికీ దక్కలేదు. అక్కినేని నాగేశ్వరరావు పెళ్ళికి కచేరి చేసింది. [[శివాజీ గణేశన్‌]]తో కలిసి నటించిన 'వీరపాండ్య కట్టబ్రాహ్మణ్' చిత్రం కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడినపుడు వరలక్ష్మి గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. పి.సూరిబాబు, రాజేశ్వరీ ట్రూప్‌లతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి నాటకాలు వేసింది వరలక్ష్మి. కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి 'వరలక్ష్మీ పిక్చర్స్' ప్రారంభించి తొలిసారిగా '[[సతీ సావిత్రి]]' (1957) నిర్మించింది. [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]ను సినిమారంగానికి పరిచయం చేసిన చిత్రమిది. ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేయడం ఈ సినిమా విశేషం.
"https://te.wikipedia.org/wiki/ఎస్.వరలక్ష్మి" నుండి వెలికితీశారు