శైవలాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Laurencia.jpg|thumb|right|240px|''[[లారెన్సియా]]'', [[హవాయి]] సముద్రంలో నివసించే [[ఎరుపు శైవలము]].]]
 
సరళ దేహాలు, [[పత్రహరితం]] గల విభిన్న నిమ్న జాతి మొక్కల సముదాయము - '''శైవలాలు''' ([[ఆంగ్లంలాటిన్]]: '''Algae'''). శైవలాల అధ్యయన శాస్త్రాన్ని 'ఫైకాలజీ' (Phycology) అంటారు. శైవలాలలో సుమారు 18,000 [[ప్రజాతులు]], 30,000 [[జాతులు]] ఉన్నాయి. ఇవి భౌగోళికంగా బహువైవిధ్యం కలిగి మంచి నీటిలో, ఉప్పునీటిలో, సముద్రాలలో, తడినేలలపై, రాళ్ళపై, మంచుతో కప్పబడిన ధృవప్రాంతాలలోను కొన్ని మొక్కల దేహభాగాలపై నివసిస్తాయి.
 
ఇవి ఏకకణ లేదా బహుకణ నిర్మితాలుగా ఉండవచ్చును. [[ఆహారం]]గా, [[పశుగ్రాసం]]గా ప్రాచీన కాలం నుండి శైవలాలు మానవులకు పరిచయం. శైవలాలు పత్రహరితం ఉండడం వల్ల [[స్వయం పోషకాలు]]. మొక్కలుత్పత్తి చేసే 90 శాతం [[ఆక్సిజన్]] వీటి నుండే విడుదలై జీవావరణంలో సకల జీవుల మనుగడకు కారణభూతమై ఉంది.
"https://te.wikipedia.org/wiki/శైవలాలు" నుండి వెలికితీశారు