ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
మే 13, 2006 న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన [[చెన్నై]]<nowiki/>లోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
==సాహిత్యం==
తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. [[పద్యాలు]], నాటికలు, లేఖలు, నవలలు, [[జీవిత చరిత్ర|జీవిత చరి]]<nowiki/>త్రలు, [[సినిమాలు]], సంభాషణలు, [[పాటలు]] మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి గారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు