వాణిజ్యశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , పద్దతి → పద్ధతి, ) → ) (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''వాణిజ్య శాస్త్రం''' ను ఇంగ్లీషులో కామర్స్ (Commerce or Business) అని అంటారు.
 
అర్ధం:- '''వ్యాపారం''' లేదా '''[[వర్తకం]]''' లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని [[వాణిజ్యం]] అంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు గురించి తెలిపే శాస్త్రం.
 
వాణిజ్య సంస్థ, కంపెనీ లేదా ఎంటర్ ప్రైజ్ అనగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా వినియోగదారులకు సేవల్నిఅందించడానికి ఏర్పడినట్టు చట్టపరంగా గుర్తింపు పొందిన సంస్థ.
"https://te.wikipedia.org/wiki/వాణిజ్యశాస్త్రం" నుండి వెలికితీశారు