"దేవుడు చేసిన మనుషులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
}}
 
వి.రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం.<ref name="ఎన్‌టిఆర్‌తో కృష్ణ స్వంతచిత్రం దేవుడు చేసిన మనుషులు">{{cite news|last1=విశాలాంధ్ర|title=ఎన్‌టిఆర్‌తో కృష్ణ స్వంతచిత్రం దేవుడు చేసిన మనుషులు|url=http://54.243.62.7/movieworld/article-16903|accessdate=2 August 2017}}</ref> తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు ([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం ([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి. (గుడ్ కెమిస్ట్రీ).
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2168389" నుండి వెలికితీశారు