1948: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* [[ఆగష్టు 3]]: [[వాణిశ్రీ]], తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ సినినటి.
* [[ఆగష్టు 4]]: [[శత్రుచర్ల విజయరామరాజు]], విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
* [[సెప్టెంబర్ 22]]: [[మల్లాది గోపాలకృష్ణ]], ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి మరియు నటశిక్షణ అధ్యాపకులు.
* [[సెప్టెంబర్ 25]]: [[రేమెళ్ళ అవధానులు]], తెలుగు శాస్త్రవేత్త.
* [[సెప్టెంబర్ 25]]: [[భూపతిరాజు సోమరాజు]], ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్ మరియు ఛైర్మన్.
"https://te.wikipedia.org/wiki/1948" నుండి వెలికితీశారు