పౌరాణిక నాటకాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Sri Ramanjaneya Yuddam.jpg|thumb|right|శ్రీ రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకంలోని సన్నివేశం]]
 
పూర్వకాలంలో కథాంశాలను పౌరాణిక ఇతిహాసాల నుంచి తీసుకొని [[హరికథ]] లు, [[బుర్రకథ]] లన ద్వారా అభినయాన్ని అందించే ప్రక్రియ పౌరాణిక నాటకాలకు ఆధారం. [[ధర్మవరం కృష్ణమాచార్యులు]] ధార్వాడా నాటక విధానాలను స్ఫూర్తిగా తీసుకొని [[చిత్రనళీయం]] అనే పౌరాణిక నాటకాన్ని రచించి ప్రదర్శించాడు. 1895లో సురభి గ్రామంలో సంపన్న కుటుంబానికి చెందిన రామిరెడ్డి, చెన్నారెడ్డి వివాహంలో వినోద కార్యక్రమాల్లో భాగంగా [[వనారస గోవిందరావు]] కీచకవధ అను నాటకాన్ని ప్రదర్శించారు.<ref>పౌరాణిక నాటకాలు, కరీంనగర్ జిల్లా నాటకరంగం-ఒక పరిశీలన, కోటగిరి జయవీర్, పుట. 54.</ref>
 
[[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] పార్వతీపరిణయం, భాష నాటకాలను సంస్కృతం నుండి అనువదించాడు. కీచకవధ, ద్రౌపది పరిణయం, [[గయోపాఖ్యానం]] రచించారు. వేదం వెంకటరాయశాస్త్రి ప్రతాపరుద్రీయం, బొబ్బిలియుద్ధం; కందుకూరి వీరేశలిగం హరిశ్చంద్ర; పానుగంటి వారి పాదుకాపట్టాభిషేకం, రాధాకృష్ణ, విజయరాఘవం, విప్రనారాయణ, కంఠాభరణం; తిరుపతి వేంకటకవులు రాసిన 5 నాటకాలలో పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం; బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్ర, ధర్మవరం గోపాలచార్యులు భక్తరామదాసు; ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం; ఆవటవల్లి హనుమంతరావు మహాకవి కాళిదాసు, తాండ్ర సుబ్రమణ్యం శ్రీ రామాంజనేయ యుద్ధం వంటి పౌరాణిక నాటకాలు జనరంజకాలుగా నేటికి పల్లెటూళ్లలోను ప్రదర్శించబడుతున్నాయి.<ref name="రంజింప చేస్తున్న పౌరాణిక నాటకాలు">{{cite news|last1=ప్రజాశక్తి|title=రంజింప చేస్తున్న పౌరాణిక నాటకాలు|url=http://www.prajasakti.com/WEBSUBCONT/1886258|accessdate=31 July 2017}}</ref> <ref name="నటప్రావీణ్యానికి ప్రతీకలు.. పౌరాణిక నాటకాలు">{{cite news|last1=సాక్షి|title=నటప్రావీణ్యానికి ప్రతీకలు.. పౌరాణిక నాటకాలు|url=http://www.sakshi.com/news/district/mythological-plays-are-symbol-of-acting-446212|accessdate=31 July 2017}}</ref> <ref name="అలరించిన పౌరాణిక నాటకాలు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=అలరించిన పౌరాణిక నాటకాలు|url=https://www.ntnews.com/Districts/hyderabad/%E0%B0%85%E0%B0%B2%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8C%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF%E0%B0%95-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-16-550805.aspx|accessdate=31 July 2017}}</ref>
పంక్తి 9:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* పౌరాణిక నాటకాలు, కరీంనగర్ జిల్లా నాటకరంగం-ఒక పరిశీలన, కోటగిరి జయవీర్, పుట. 54.
 
[[వర్గం:పౌరాణిక నాటకాలు]]
"https://te.wikipedia.org/wiki/పౌరాణిక_నాటకాలు" నుండి వెలికితీశారు