"కంకణ (కన్నడ సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కంకణ''' 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం|జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం]]గా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత [[యు.ఆర్.అనంతమూర్తి]] స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చాడు<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=కంకణ|journal=విజయచిత్ర|date=1 November 1975|volume=10|issue=5|pages=12-13, 64|accessdate=27 May 2017}}</ref>.
 
==పాత్రలు - పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2168995" నుండి వెలికితీశారు