బరాక్ ఒబామా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్టు 4, 1961 → 1961 ఆగస్టు 4 (2), అక్టోబర్ → అక్టోబరు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బరాక్ ఒబామా''' (జననం [[1961]] [[ఆగస్టు 4]]) <ref>[http://www.truthquestion.com Truth questions] of <cite class="citation web">[http://www.merriam-webster.com/dictionary/Barak "Barak"]. </cite></ref><ref><cite class="citation web">[http://dictionary.reference.com/browse/Barak "Barak"]. </cite></ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] 44వ అధ్యక్షుడు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికా సాంతతికిసంతతికి చెందిన వ్యక్తి. [[ఉత్తర అమెరికా|అమెరికా ఖండం]] బయట జన్మించి [[అమెరికా]] అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. ఆయన [[హవాయి]]<nowiki/>లోని హొనొలులలో పుట్టారు. [[కొలంబియా]] విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ లలో డిగ్రీ చదువుకున్నారు ఒబామా. ఆయన [[అక్టోబరు]] 1992లో[[1992]]లో [[మిచెల్ ఒబామా/మిషెల్ ఒబామా|మిచెల్]] రాబిన్సన్‌ను వివాహం చేసుకున్నారు. హార్వర్డ్ లా రివ్యూకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించారు. లా డిగ్రీ పట్టా పొందే ముందు ఆయన [[చికాగో]]<nowiki/>లో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా చేశారు. [[1992]] నుండి [[2004]] వరకు చికాగో లా స్కూల్ విశ్వవిద్యాలయంలో సివిల్ రైట్స్ అటార్నీగా పనిచేస్తూ రాజ్యాంగ చట్టం గురించి బోధించేవారు. [[1997]] నుండి [[2004]] వరకు ల్లినొయిస్ సెనేట్ లో పనిచేశారు. 2000లో[[2000]] లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు డెమొక్రటిక్ ప్రైమరీలో చేశారు.
 
2004లో[[2004]]లో యూనైటెడ్ స్టేట్స్ సెనేట్ ఎన్నికల్లో ఆయన గెలవడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ అనే రాజకీయ పార్టీ తరఫున గెలిచారు ఆయన. ఆ తరువాత జూలైలో[[జూలై]]లో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. 2007లో[[2007]]లో అధ్యక్షునిగా ప్రచారం మొదలుపెట్టిన ఆయన, తన పార్టీలోని [[హిల్లరీ క్లింటన్]] పై అంతర్గత ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి టికెట్ సంపాదించారు. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో [[రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)|రిపబ్లికన్ పార్టీ]] అభ్యర్థి జాన్ మెక్ కైన్ ను ఓడించి [[2009]] [[జనవరి 20న20]]న అధ్యక్షునిగా గెలిచారు. అధ్యక్షుని పదవి చేపట్టాకా తొమ్మిది నెలల తరువాత [[2009]] [[నోబెల్‌ శాంతి బహుమతి|నోబెల్ పీస్ ప్రైజ్]] అందుకున్నారు.
 
== Notes and references ==
"https://te.wikipedia.org/wiki/బరాక్_ఒబామా" నుండి వెలికితీశారు