శత్రుచర్ల విజయరామరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 28, 1973 → 1973 జూన్ 28 using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శత్రుచర్ల విజయరామరాజు ''' (Satrucharla Vijayarama Raju), [[విజయనగరం]] జిల్లాలోని [[చినమేరంగి]] సంస్థానాదిపతి.
 
వీరు [[ఆగష్టు 4]], [[1948]] సంవత్సరంలో చినమేరంగిలో జన్మించారు. వీరు బొబ్బిలి [[రాజా కళాశాల]]లో చదువుకున్నారు. వీరు రాణీ శశికళాదేవిని [[1973]] [[జూన్ 28లో28]]లో వివాహం చేసుకున్నారు.
ఇతడు రాజకీయాలలో ప్రవేశించి [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత మూడు సార్లు తొమ్మిది, పది మరియు పన్నెండవ [[పార్లమెంటు]]కు [[పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు.
==బయటి లింకులు==